ఛీ.. ఛీ.. ఇదేం పాడు పని.. అందరూ చూస్తుండగానే రెచ్చిపోయిన లవర్స్..వైరల్..

-

ఈ మధ్యకాలంలో లవర్స్ తెగ రెచ్చిపోతున్నారు.. పబ్లిక్ ఉన్నారు అనే సంగతి తెలిసిందే.. ముఖ్యంగా రైల్లో, రైల్వే స్టేషన్ లో ఎక్కువగా రొమాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు..అందుకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఇప్పుడు ఓ జంట మెట్రోలో కెమెరాలు ఉంటాయన్న సంగతి మర్చిపోయి రెచ్చిపోయారు..దాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. అది ఇప్పుడు వైరల్ గా మారింది..

గత కొద్దిరోజులుగా కొందరు మెట్రోలో డ్యాన్స్ లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలాగే ఈ ఆ మధ్య ఓ అమ్మాయి చాలీచాలని దుస్తులతో మెట్రోలో ప్రయాణించి హాట్ టాపిక్ గా మారింది. దాంతో పోలీసులు కూడా గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. పబ్లిక్ ను ఇబ్బంది పెడుతూ.. ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఉరుకోము అని తెలిపారు. అయినా కూడా కొందరు ఏవ్ పనులు చేస్తూ రెచ్చిపోతున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ప్రేమ జంట చేసిన పని ఇప్పుడు అందరిని షాక్ కు గురి చేసింది..

మెట్రో రైలులో ఇద్దరు ప్రేమికులు కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వైరల్ గా మారింది. తమను తాము మర్చిపోయి ముద్దుల్లో మునిగిపోయారు ఓ ప్రేమ జంట. ఈ వీడియోను ఓ బిజెపి నేత షేర్ చేశారు.. ఏ పనులు ఎక్కడ చేయాలో మీ పిల్లలకు కొంచెం అయినా నేర్పించండి.. లేకుంటే వారు ఇతరులను తప్పు చేసేలా ప్రోత్సహిస్తారు’ అంటూ వీడియోను షేర్ చేశారు.. ప్రస్తుతం వీడియో వైరల్ కావడంతో లవర్స్ పై విమర్శలు చేస్తున్నారు.. వారికి గట్టిగా బుద్ది చెప్పాలని కోరుతున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version