“ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన మహారాష్ట్ర ప్రభుత్వం”

-

మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం ఎంత మంచిదన్నది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విద్యను కష్టపడి పొందే వారికి లబ్ది చేకూరాలన్న ఒక సదుద్దేశ్యంతో మహారాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులకు ఈ సంవత్సరం నుండి మెడికల్ సెట్ లలో 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రకటనను తెలియచేసింది. ఎందుకంటే నీట్ పరీక్షను ఎప్పుడైతే ప్రభుత్వాలు అనుసరిస్తూ వచ్చాయో అప్పటి నుండి ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులకు మెడికల్ సీట్ ను దక్కించుకోవడం ఆ విద్యను అభ్యసించడం చాలా కష్టంగా మారుతూ వచ్చింది. ఇలాంటి విద్యార్థుల పరిస్థితిని అర్ధం చేసుకుని వారికి దేశంలోనే మొట్టమొదటి సారిగా 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల మహారాష్ట్రలో శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వానికి భారీగా అభినందనల వెల్లువ వస్తోంది.

ఇక ప్రస్తుతం ప్రభుత్వ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులు మరియు వారి తల్లితండ్రులు ఎంతగానో సంతోషపడి సమయం అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version