Malla Reddy: బతుకమ్మ వేడుకల్లో మల్లన్న మాస్ స్టెప్పులు

-

Malla Reddy Dance with Students: బతుకమ్మ వేడుకల్లో మల్లన్న మాస్ స్టెప్పులు వేశారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఆవరణలో జరిగిన బతుకమ్మ పండుగ సంబరాల్లో మల్లారెడ్డి విద్యార్థినీలతో కలిసి చిందులు వేయడం అక్కడ ఉన్న అందరిని ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Malla Reddy Dance with Students

కాగా తెలంగాణాలో బతుకమ్మ పండుగ ఎంత ఫేమస్సో.. ఆ పండుగ హడావుడి.. సంస్కృతి సాంప్రదాయాలు కూడా అంతే ఫేమస్.. పదేళ్ల పాటు బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు.. కేసీఆర్ వారసురాలు, కవిత హడావుడి చేసేవారు.. వారం రోజుల పాటు నిత్యం ఒక్క చోట బతుకమ్మలను స్వయంగా పేరుస్తూ వేడుకలు నిర్వహించేవారు. కానీ ఈ సారి కవిత… బతుకమ్మ పండుగకు దూరంగా ఉంటున్నారు.

 

MLA Malla Reddy Dances at Bathukamma Celebrations | మల్లారెడ్డి మాస్ డ్యాన్స్‌ | BIG TV

Read more RELATED
Recommended to you

Exit mobile version