ట్రాన్స్ పరెంట్ దుస్తుల్లో అందాల ఆరబోత చేస్తున్న మాళవిక శర్మ..!

-

ప్రముఖ హీరోయిన్ మాళవిక శర్మ తన నటనతోనే కాదు అందాల విస్పోటనంతో.. చూసేవారి గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉంటుంది. ఇక తన అందంతో, హాట్ షోతో రెచ్చిపోయే మాళవిక శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. నిజానికి అరుదుగా సోషల్ మీడియాలో కనపడినా.. నెల రోజులకు సరిపడే అంత హాట్ షో చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకోవడం మాళవిక స్పెషాలిటీ అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా మాళవిక షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో మంట పెడుతోంది. నేల టికెట్, రెడ్ వంటి చిత్రాలతో తెలుగులో బాగా పాపులారిటీని సంపాదించుకున్న మాలవికా శర్మ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు దూరమైంది.

తెలుగు ప్రేక్షకులకు దూరమైనా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మాత్రం ఎప్పుడు దగ్గరగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఎప్పటికప్పుడు తన గ్లామర్ షో తో కుర్రకారులు పిచ్చెక్కించే విధంగా హాట్ ఫోటోషూట్లతో మరింత రెచ్చిపోతూ ఉంటుంది. తాజాగా ఒక హాట్ ఫోటోలు షేర్ చేసుకుంది.. ముఖ్యంగా సముద్రపు తీరాన పెద్ద బండరాళ్ల అంచున వలలో చిక్కుకున్న జలకన్యలా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా బ్రా అందాలు, పొట్టి షాట్ లో థైస్ అందాలను ఓపెన్ చేసి అద్భుతమైన లొకేషన్లో విహారాలు పోతూ ఈమె ఇచ్చిన ఫోసులకు కుర్ర కారు గుండెల్లో మంటలు పుట్టాయి.జలకన్యలు నిజంగా ఉంటాయో లేదో తెలియదు కానీ ఈమె మాత్రం జలకన్యలా.. కాదు కాదు దేవకన్యలా ఉంది అంటూ నెటిజెన్లు సైతం తెగ పొగిడేస్తున్నారు.. ట్రాన్స్పరెంట్ వైట్ కలర్ లో ఉన్న డ్రెస్ లో అందాలను కప్పడానికి ప్రయత్నించినా అది బాడీ పై నిలవకపోవడం విశేషం. ఇకపోతే ఎలాంటి అడ్డు లేకుండా మాళవిక ను ఇంత హాట్ గా చూడడంతో కుర్రాళ్ళు సైతం పిచ్చెక్కిపోతున్నారు. అంతేకాదు ఈ సెక్సీ భామ కొత్త ఫోటోలు చూసి ఇంటర్నెట్లో తెగ వైరల్ చేస్తూ ఉండడం గమనార్హం. వైరల్ అవుంతున్న మాళవిక ఫొటోస్ మీరు కూడా చూసేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version