
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం (సమ్మక్క-సారలమ్మ) మహాజాతర-2022 తేదీలను పూజార్ల సంఘం కొద్దిరోజుల క్రితం ప్రకటించింది. ఫిబ్రవరి 16నుండి19 వరకు ఈ మహాజాతర జరగనుంది.
> 16న సారలమ్మ తల్లి కన్నెపల్లి నుండి గద్దెపైకి రాక
> 17న చిలకలగుట్ట నుండి సమ్మక్క ఆగమానం
> 18న అమ్మవార్ల దర్శనం
> 19న అమ్మవార్లు తిరిగి వనంలోకి ప్రవేశం