కెప్టెన్సీకి కోహ్లీ రాజీనామా..ఎమ్మెల్యే విడదల రజిని సంచలన పోస్ట్

-

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నిన్న సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాను టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నాడు విరాట్‌ కోహ్లీ. ఈ మేరకు తన సోషల్‌ మీడియాలో… ఓ పోస్ట్‌ కూడా చేశారు. ఇటీవలే…. వన్డే, టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్‌ కోహ్లీ… టెస్ట్‌ కెప్టెన్సీ కూడా గుడ్‌ బై చెప్పడం అందరినీ షాక్‌ గురి చేసింది.

అయితే.. విరాట్‌ కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయంపై క్రికెట్‌ ప్రముఖులతో పాటు ప్రముఖులు స్పందిస్తున్నారు.అయితే… ఈ నేపథ్యంలోనే.. వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని కూడా చాలా ఎమోషనల్‌ అయ్యారు. విరాట్‌ కోహ్లీ నుంచి ఇలాంటి వార్తనున కచ్చితంగా ఇప్పుడు తాము వినాలను కోలేదని.. ఆమె పేర్కొన్నారు. కానీ విరాట్‌ కోహ్లీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని తెలిపారు. భారత క్రికెట్‌ కు విరాట్‌ అందించిన సేవలకు ఎమ్మెల్యేరజినీ ధన్యవాదాలు తెలిపారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తామని స్ఫస్టం చేశారు రజిని.

Read more RELATED
Recommended to you

Exit mobile version