వైద్యులు ఆన్లైన్ ద్వారానే రోగిని పరిశీలిస్తారు. పలు సూచనలు మరియు చేసుకోవాల్సిన పరీక్షల గురించి వివరిస్తారు. అనంతరం ఈ ప్రిస్క్రిప్షన్ ద్వారా మందులను చెబుతారు. ఇక యాప్ అందుబాటులోకి వస్తే ప్రజల కష్టాలు తీరే అవకాశం ఉంది. మంచి వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే తిప్పలు తప్పే అవకాశం ఉంది. త్వరలోనే ఈ యాప్ ను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించనున్నారు.
ఒక్క ఫోన్ చేస్తే మీ ఊరిలోనే మెరుగైన వైద్యం.. !
-