Mrunal Thakur : మతులు పోగొడుతున్న మృనాల్ ఠాకూర్ అందాలు

-

బాలీవుడ్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ తాజాగా టాలీవుడ్ కి డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. ‘సీతారామం’ సినిమాతో సీతగా ట్రెడిషనల్ లుక్స్ తో తెలుగు ఆడియన్స్ ని తన మాయలో పడేసింది మృణాల్ ఠాకూర్.


డెబ్యూ ఘనంగా ఉంది. మృనాల్ నటించిన ‘సీతారామం’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలై కొన్ని వారాలు గడుస్తున్న మంచి టాక్ తో రన్ అవుతోంది ఇంకా ‘సీతారామం’.

దాంతో తెలుగులో మృణాల్ ఠాకూర్ పాతుకు పోయేలానే కనిపిస్తోంది. క్రేజీ ఆఫర్లు, మృణాల్ చెంతకొస్తున్నాయట. అయితే, ప్రస్తుతం మృనాల్ ఠాకూర్ హిందీ, బెంగాలీలో కొన్ని సినిమాల్లో నటిస్తోంది.

అవి నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ వైరల్‌ అయ్యాయి. పింక్‌ డ్రెస్‌ లో చాలా అందంగా కనిపించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version