పెన్సిల్ గ్రాఫైట్పై జాతీయ జెండా ఎగురవేశారు. పెన్సిల్ గ్రాఫైట్పై జాతీయ జెండాను చెక్కారు జయశంకర్ భూపాలపల్లికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆడెపు రజినీకాంత్. కాటారం గిరిజన గురుకుల కళాశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు రజినీకాంత్.

4 మి.మీ ఎత్తు, 2 మి.మీ వెడల్పులో జాతీయ జెండాను సృష్టించి ప్రశంసలు అందుకుంటున్నాడు సూక్ష్మ కళాకారుడు. కాగా నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఎర్రకోటలో నిలబడి మరి హెచ్చరికలు జారీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోడీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎర్రకోటలో నిలబడి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ పాకిస్తాన్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.
పెన్సిల్ గ్రాఫైట్పై జాతీయ జెండా
పెన్సిల్ గ్రాఫైట్పై జాతీయ జెండాను చెక్కిన జయశంకర్ భూపాలపల్లికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆడెపు రజినీకాంత్
కాటారం గిరిజన గురుకుల కళాశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రజినీకాంత్
4 మి.మీ ఎత్తు, 2 మి.మీ వెడల్పులో జాతీయ… pic.twitter.com/Un2pE1Aet0
— BIG TV Breaking News (@bigtvtelugu) August 15, 2025