ముంబై – పూణె ఎక్స్ ప్రెస్ వేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబై – పూణె ఎక్స్ ప్రెస్ వేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న ఓ ఫుడ్ క్యాంటిన్ లోకి దూసుకెళ్లింది ఓ లారీ. లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు బిహార్ కు చెందిన ఇంద్రదేవ్ పాశ్వాన్ అనే వ్యక్తి.
ఈ ప్రమాదంలో పలు కారులు ధ్వంసం అయ్యాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ప్రమాద దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే… ముంబై – పూణె ఎక్స్ ప్రెస్ వేలో జరిగిన ఘోర ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
సీసీటీవీ ఫుటేజ్.. దారుణం
ముంబై – పూణె ఎక్స్‌ప్రెస్ వేలో నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో రోడ్డు పక్కన ఉన్న ఒక ఫుడ్ క్యాంటీన్ లోకి దూసుకెళ్లిన ట్రక్.
ట్రక్ కింద పడి ప్రాణాలు కోల్పోయిన బీహార్‌కు చెందిన ఇంద్రదేవ్ పాశ్వాన్ అనే వ్యక్తి. pic.twitter.com/YNI3YjrD5i
— Telugu Scribe (@TeluguScribe) December 8, 2024