AAP : ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి..!

-

ఆప్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ దెబ్బ తగిలింది. ఆప్ ఎమ్మెల్యే గుర్ ప్రీత్ గోగీ అనుమానాస్పద మృతి చెందాడు. పంజాబ్ లుథుయానా వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న గుర్ ప్రీత్ గోగీ అనుమానాస్పద మృతి చెందాడు. అర్థరాత్రి గుర్ ప్రీత్ గోగీకి బుల్లెట్ గాయాలు తగిలాయి. ఆసుపత్రికి తరలించే లోపు ప్రాణాలు కోల్పోయాడు ఆప్ ఎమ్మెల్యే గుర్ ప్రీత్ గోగీ.

AAP MLA Gurpreet Gogi dies from gunshot wound under mysterious circumstances

ప్రమాదవశాత్తూ తుపాకీ పేలినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దండగులు ఎవరైనా కాల్పులు జరిపారా అన్న కోణంలోనూ విచారిస్తున్నారు పోలీసులు. ఇక ఆప్ ఎమ్మెల్యే గుర్ ప్రీత్ గోగీ అనుమానాస్పద మృతి పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news