తమిళనాడులో దారుణం…యువకుడిపై 6 గురు లైంగిక దాడి

-

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… ఐటి ఉద్యోగం చేస్తున్న యువకుడిపై లైంగిక దాడి చేశారు. లైంగిక దాడిని వీడియోలు తీసి 75 వేల డబ్బులు వసూలు చేశారు ఆరుగురు యువకులు.

పుత్తానందం నుండి మణిప్పారైకు బస్సులో వెలుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. ఆ బాధిత టెకి ఫిర్యాదు తో ఆరుగురు యువకులను అరెస్టు చేశారు పోలీసులు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version