BREAKING: వయనాడ్ లో రాహుల్ గాందీకి చేదు అనుభవం

-

Bitter experience for Rahul Gandhi in Wayanad: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాందీకి చేదు అనుభవం ఎదురైంది. వయనాడు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాందీకి ఊహించని షాక్‌ ఇచ్చారు. బురదలో దిగలేని నాయకుడికి పరామర్శలు ఎందుకు అంటూ రాహుల్ గాంధీని నిలదీశారు వాయినాడ్ ప్రజలు.

Bitter experience for Rahul Gandhi in Wayanad

రాహుల్ గాంధీ కార్ దిగి నడవాలని డిమాండ్ చేసారు వాయినాడ్ ప్రజలు. ఈ సంఘటన ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version