సుప్రీం కోర్టు హైకోర్టు తో కలిసి చెక్ బౌన్స్ వల్ల ఎందుకు కేసులు పెరిగిపోతున్నాయని దానిని చర్చించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభుత్వం వైపు నిలుచున్నారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఏమన్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ చెక్ బౌన్స్ కేసుల కోసం వేరేగా కోర్టుని తీసుకొస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు గత వారం 35 లక్షల పెండింగ్ కేసులు ఉన్నాయని… ఇవన్నీ చెక్ బౌన్స్ వల్ల జరిగిందని అంది.
ఇదిలా ఉంటే బెంజ్ ఏం చెప్పిందంటే మేము కమిటీని ఏర్పాటు చేస్తున్నామని… chairmanship of retired Justice RC Chauhan (R C Chavan) వీళ్ళ కింద ఏర్పాటు చేస్తున్నామని చెప్పింది అలానే Additional Secretary from Department of Financial Services, Department of Justice, Department of Corporate Affairs, Department of Expenditure, Ministry of Home Affairs వీళ్ళను కూడా ఉంచుతామని అంది.
ఇదిలా ఉంటే వీళ్లతో పాటు RBI గవర్నర్ నామినేట్ చేసిన మరొకరు కూడా ఉంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నామినేట్ చేసిన వ్యక్తి కూడా ఈ కమిటీలో ఉంటారు. అంతే కాకుండా representative of the National Legal Service Authority (NALSA) మరియు Solicitor General లేదా నామిని కూడా వుంటారు. క్లరికల్ అసిస్టెన్స్ ప్రభుత్వమే ఇస్తుందని కోర్ట్ చెప్పింది.