తమిళనాడు మధురై లోని ఓ టీ స్టాల్లో సాయి బాగా ఫేమస్ అయింది. ఎందుకు కారణం ప్లాస్టిక్ అప్పుల్లో కాకుండా బిస్కెట్ కప్పులో టీ ఇవ్వడమే. పర్యావరణంపై ఇష్టమున్న వివేక్ సభాపతి… ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నాడు.దుకాణానికి వచ్చే ఎవరికైనా చాక్లెట్ చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న బిస్కెట్ కప్పులను అందిస్తున్నాడు. ఇందులో చాయ్ పోస్తే పది నిమిషాల వరకు ఏం కాదు. అంతలోగా ఎంచక్కా టీ తాగుతూ కప్పును తినేయొచ్చు.
భలే ఐడియా: బిస్కెట్ లో చాయ్
-