పెట్రోల్ ధరలపై ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం..!

-

పెట్రోల్ ధరలపై ట్విస్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్ ఎలాగ డీజిల్ ధరలపై లీటర్ కు రెండు రూపాయల చొప్పున విధించిన ఎక్సైజ్ డ్యూటీ పైన మోడీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ పెంపు ప్రజల పైన ఉండకూడదని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎక్సైజ్ సుంకం ఆయిల్ కంపెనీలో భరిస్తాయని వెల్లడించింది.

Excise duty on petrol and diesel increased by Rs. 2.. The Center says that the increased prices will be borne by the companies

ఈ మేరకు రిటైల్ ధరల్లో మార్పులు చేయకూడదని ఆయిల్ కంపెనీలకు కేంద్రం సూచనలు చేయడం జరిగింది… అంటే దేశవ్యాప్తంగా పెట్రోల్ అలాగే డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని చెప్పగానే చెప్పింది కేంద్రం.

  • పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఊరట కలిగించే వార్త
  • పెట్రోల్, డీజిల్ ధరలపై పెంచిన రూ.2 ఎక్సైజ్ డ్యూటీపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
  • ఈ పెంపు భారం ప్రజలపై ఉండదని వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
  • ఎక్సైజ్ సుంకం ఆయిల్ కంపెనీలే భరిస్తాయని ప్రకటన
  • ఈ మేరకు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం

Read more RELATED
Recommended to you

Exit mobile version