గడ్చిరోలిలో ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

ఇక గడ్చిరోలిలో ఎదురుకాల్పులలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్ కౌంటర్ వివరాలు తెలియాల్సి ఉంది.
అటు నిన్న ఛత్తీస్‌గడ్-బీజాపూర్ పీడియా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ అయ్యారు. .బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.