Asian Games 2023: ఆఫ్ఘనిస్తాన్ తో ఇవాళ టీమిండియా ఫైనల్..గెలిస్తే గోల్డ్ !

-

Asian Games 2023: చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఇవాళ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఫైనల్ లో స్వర్ణ పథకం కోసం భారత్, ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడనున్నాయి. జోరు మీదున్న భారత యువ ఆటగాళ్లు గోల్డ్ మెడల్ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక ఆసియా క్రీడల్లో తొలిసారి ఫైనల్ చేరిన ఆఫ్గాన్ జట్టు కూడా స్వర్ణం గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ ఇవాళ ఉదయం 11:30 కి ప్రారంభం కానుంది.

India vs Afghanistan, Final

స్క్వాడ్‌లు:

భారత జట్టు: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్(సి), తిలక్ వర్మ, జితేష్ శర్మ(w), శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ త్రిపాఠి, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, ప్రభసిమ్రన్ సింగ్, ఆకాష్ దీప్

ఆఫ్ఘనిస్తాన్ జట్టు: సెడిఖుల్లా అటల్, మహ్మద్ షాజాద్(w), నూర్ అలీ జద్రాన్, షాహిదుల్లా కమల్, అఫ్సర్ జజాయ్, కరీం జనత్, గుల్బాదిన్ నైబ్(c), షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, జహీర్ ఖాన్, సయ్యద్ షిర్జాద్, సయ్యద్ షిర్జాద్, జుబైద్ అక్బరీ, వఫివుల్లా తారఖిల్

Read more RELATED
Recommended to you

Exit mobile version