World Cup 2023 : ఇవాళ కివీస్ తో బిగ్ ఫైట్..కీలక మార్పులతో రోహిత్ సేన

-

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ టీమిండియా మరో ఫైట్ కు రెడీ అయింది. ఈ ప్రపంచకప్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టు తో ఇవాళ టీమ్ ఇండియా తెలపడనుంది. ఈ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా జరుగుతోంది. ఎప్పటిలాగే ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభం అవుతుంది. ఇక ఇందులో టీమిండియా మరియు న్యూజిలాండ్ జట్లు హాట్ ఫేవరెట్ గా ఉన్నాయి. ఎవరు గెలుస్తారో చూడాలి.

India vs New Zealand, 21st Match

టీమిండియా XI: రోహిత్ శర్మ (c), శుబ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (wk), ఇషాన్ కిషన్/సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ/శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్‌ XI: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (c&wk), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్

Read more RELATED
Recommended to you

Exit mobile version