Ishant Sharma : గుడ్ న్యూస్ చెప్పిన ఇషాంత్‌ శర్మ

-

 

Ishant Sharma ఫ టీం ఇండియా సీనియర్ పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ ఆడబిడ్డకి తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. అనుష్క శర్మతో పాటు పలువురు ఇషాంత్ కి శుభాకాంక్షలు తెలిపారు. 2016 డిసెంబర్ 10న బాస్కెట్ బాల్ ప్లేయర్ ప్రతిమ సింగ్ ని ఇషాంత్ వివాహం చేసుకున్నారు. భారత జట్టు తరఫున 105 టెస్టులు, 80 వన్డేలు ఆడారు.

Ishant Sharma and his wife Pratima Singh become parents to a baby girl

ఐపిఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఇది ఇలా ఉండగా.. డిసెంబర్ 2007లో పాకిస్తాన్ భారత పర్యటన సందర్భంగా 3వ టెస్ట్ లో భారత ఫ్రంట్ లైన్ పైసర్లు జహీర్ ఖాన్, RPసింగ్ మరియు శ్రీశాంత్ గాయపడటంతో శర్మకు తిరిగి జట్టులోకి పిలుపు వచ్చింది. బెంగళూరులో జరిగిన మూడో టెస్టులో శర్మ ఐదు వికెట్లు తీశారు. ఈ ప్రదర్శన అతనికి ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టులో చోటు సంపాదించింది.

Read more RELATED
Recommended to you

Latest news