సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తున్న జగన్, కేజ్రీవాల్ వీడియోస్…

-

ఎన్నికల ప్రచారం లో నేతలు చేసే విన్యాసాలు అందరికి తెలిసిందే. పంజాబ్ లో గణ విజయం సాధించిన ఆప్ లుథియానాలో విజయోత్సవ సబ నిర్వహించింది. అయితే ఇందులో దిలీప్ అనే ఆటో వాలా లేచి ఆపాదనేత అరవింద్ కేజ్రీవాల్ ను తన ఇంటికి భోజనానికి రావాలని, అది కూడా తన ఆటో లో రావాలని కూడా కోరాడు.

 

 

 

హఠాత్తుగా జరిగిన ఈ పరిణామం పై సానుకూలంగా స్పందించిన కేజ్రీవాల్, ఆటో వాలా ఆహ్వానాన్ని మన్నించారు. సీఎం భగవాత్మాన్ మరో ఆత్మీయత చీమ తో కలిసి దిలీప్ ఆటో లో వెళ్లి భోజనం చేసారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అందరిని పేరు పేరు న పలకరించారు. పూరి గుడిసెలకి వెళ్లి భోజనం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version