నేడు సీఎం పదవికి రాజీనామా చేయనున్న కేజ్రీవాల్..!

-

Kejriwal will resign from the post of CM today: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్న్నారు. ఇవాళ తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ మేరకు నేడు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ను కలవనున్నారు సీఎం కేజ్రీవాల్.

Kejriwal will resign from the post of CM today

ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్ తో భేటీకానున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. సీఎం పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్ కు లేఖ ఇవ్వనున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇక రేపు ఢిల్లీ కొత్త సీఎం ను ఫైనల్ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version