మీనాక్షి చౌదరి అందాల జాతర.. కిక్కెక్కిస్తోన్న హిట్ 2 భామ లేటెస్ట్ పిక్స్

-

ఇటీవల మాస్ మహారాజు రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ చిత్రంలో హీరోయిన్గా నటించి. మంచి గుర్తింపు సొంతం చేసుకుంది మీనాక్షి చౌదరి. ఈ సినిమాలో చాలా పద్ధతిగా నటించే ప్రేక్షకులను తన అందంతో కట్టిపడేసింది.

ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీని పెంచుకునే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తనదైన అందం, నటనతో యువతరాన్ని మురిపించిన ఈమె సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్లతో రెచ్చిపోతుంది.

తాజాగా మరో హాట్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది మీనాక్షి .. ఇప్పుడు మీనాక్షి చేసిన ఈ ఫోటోషూట్ లో టూ హార్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు అబ్బాయిలు.

ఈమె అందానికి చలి జ్వరం రావడం ఖాయం అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇటీవల మీనాక్షి చౌదరి హిట్ 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version