NZ VS RSA : నేడు WCలో ఆసక్తికర పోరు..

-

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్లో భాగంగా ఇవ్వాలని న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య 32వ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం లో నిర్వహించనున్నారు నిర్వాహకులు. ఎప్పటిలాగే మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాగా ఈ మ్యాచ్ లో గెలిచినట్టు నేరుగా సెమీఫైనల్ కు చేరడమే కాకుండా పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానానికి చేరుకుంటుంది.

New Zealand vs South Africa, 32nd Match

 

NZ XI: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కె ప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్

RSA XI: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, లుంగి ఎన్గిడి\

Read more RELATED
Recommended to you

Exit mobile version