గుడ్ న్యూస్ : స్వ‌ల్పంగా బంగారం.. భారీగా త‌గ్గిన వెండి ధ‌ర‌లు

-

బంగారం, వెండి కొనుగోలు దారుల‌కు గుడ్ న్యూస్ ఈ రోజు బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా తగ్గాయి. అలాగే వెండి ధ‌ర‌లు భారీగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల‌లో ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 700 వ‌ర‌కు త‌గ్గింది. కానీ ఢిల్లీ, ముంబై, కోల్‌క‌త్త వంటి న‌గ‌రాల్లో ప్ర‌తి కిలో గ్రాము వెండి పై రూ. 1,700 వ‌ర‌కు త‌గ్గింది. ఇంత భారీగా గ‌తంలో ఎప్పుడూ కూడా త‌గ్గ‌లేదు. అంతే కాకుండా ఈ ఏడాదిలో ఒక్క రోజులో వెండి ధ‌ర ఇంత ప‌త‌నం ఇవడం ఇదే తొలిసారి. అయితే బంగారం మాత్రం దాదాపు అన్ని రాష్ట్రాల‌లో స‌మానంగా త‌గ్గింది. అయితే ఈ ధ‌ర‌లు ఈ రోజు ఉద‌యం 6 గంట‌ల‌కు న‌మోదు అయ్యాయి. కొనుగోలు దారులు మ‌రోసారి ధ‌ర‌ల‌ను ప‌రిశీలించాలి. ఎందుకంటే బంగారం, వెండి ధ‌ర‌లు ఎప్ప‌టిక‌ప్పుడు మారుతూ ఉండే అవ‌కాశాలు ఉంటాయి. కాగ నేడు దేశంలో ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,950 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,040 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,400 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,950 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,040 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,400 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,400 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 60,600 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,830 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,830 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 60,600 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,050 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,750 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 60,600 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,950 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,040 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 60,600 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version