ప్ర‌పంచం లోనే అతిపెద్ద జాతీయ జెండా ఎక్క‌డంటే?

-

ప్ర‌పంచం లో నే అతి పెద్ద జాతీయ జెండా ను ఆర్థిక రాజ‌ధాని ముంబై న‌గ‌రంలో ప్ర‌ద‌ర్శించారు. నేవీ డే సంద‌ర్భం గా ఈ అతి పెద్ద జాతీయ జెండా ను ఆవిష్క‌రించారు. ఈ జెండా ను ముంబై న‌గ‌రం లో ని గేట్ వే ఆఫ్ ఇండియా స‌మీపం లో ప్ర‌ద‌ర్శించారు. ఈ భారీ జెండా పూర్తి గా ఖాదీ తో త‌యారు చేశారు. అలాగే ఈ అతి పెద్ద జాతీయ జెండా దాదాపు 1400 కిలో గ్రాముల బ‌రువు తో ఉంది. అలాగే 225 ఫీట్ల పోడువు తో 150 ఫీట్ల వెడ‌ల్పు తో ఉంది.

కాగ నేవీ డే సందర్భం గా స‌ముద్ర ఒడ్డున గేట్ వే ఆఫ్ ఇండియా స‌మీపం లో ప్ర‌ద‌ర్శించారు. కాగ ఇంత పెద్ద జాతీయ‌ జెండా ఎక్కుడా కూడా లేదు. అలాగే మ‌న దేశం లో ప‌లు న‌గ‌రాల్లో జాతీయ జెండాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అవి కూడా భారీ సైజ్ లో ఉన్నాయి. అయితే ఈ జాతీయ జెండా స‌ముద్ర ఒడ్డున ప్ర‌ద‌ర్శించ‌డం తో చాలా మంది విక్ష‌కులు సెల్ఫీలు తీసుకున్నారు. అలాగే డ్రోన్ తో తీసిన ఫోటో లు కూడా సోష‌ల్ మీడియా ల‌లో వైర‌ల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version