దేవుడు బ్రతికిస్తాడని బిల్డింగ్ పై నుంచి దూకిన యువకుడు..!

-

తమిళనాడులో దారుణం జరిగింది. దేవుడు తనను బ్రతికిస్తాడనే పిచ్చి నమ్మకంతో బిల్డింగ్ పై నుంచి ఓ యువకుడు..దూకేసాడు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘటన జరిగింది.
తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని, దేవుడితో మాట్లాడానని, తనను తిరిగి బ్రతికిస్తాడని ప్రభు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

The young man who jumped from the building saying that God will save him

కాలేజీ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి ప్రభు…దూకేసాడు. కాళ్లు, చేతులు విరగడంతో పాటు తలకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version