‘క్లైమాక్స్’ నుంచి మరో హాట్ క్లిప్..!

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శృంగార తార మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే షార్ట్‌ ఫిలిమ్ తీసిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రైలర్‌ కూడా విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాలోని మరో క్లిప్‌ను ఆయన వదిలారు. ‘క్లైమాక్స్’ సినిమా ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి  RGVWorld.in / ShreyasET లో అందుబాటులో ఉంటుందని రూ.100 చెల్లించి ఈ సినిమాను చూడొచ్చని ఆయన తెలిపారు. ‘హార్రర్ సినిమాలను సాధారణంగా చీకటితో ఉన్న భయంకర ప్రదేశాల్లో తీస్తారు.. కానీ, మియా మాల్కోవాతో తీసిన ఈ సినిమా మాత్రం ఎడారిలో పగటిపూట పూర్తివెలుతురులో తీసిన మొట్టమొదటి సినిమా’ అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version