ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. నిట్ పుదుచ్చేరిలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పోస్టులు, అప్లై చేసుకునే విధానం ఇలా అనేక విషయాలు మీకోసం. ఇక వివరాల లోకి వెళితే… నిట్ పుదుచ్చేరి లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-01, టెక్నికల్ అసిస్టెంట్-03, సూపరిం టెండెంట్- 02, జూనియర్ అసిస్టెంట్ లర్థ సీనియర్ అసిస్టెంట్-04, ఆఫీస్ అటెండెంట్-01. ఈ పోస్టులని భర్తీ చేయనుంది.
మీరు ఈమెయిల్ ద్వారా పంపాలి అంటే మార్చి 10, 2021 ఆఖరి తేదీ. దరఖాస్తు హార్డ్ కాపీలను పంపాలనుకునే వాళ్ళు మార్చి 15, 2021 తేది లోగ పంపాలి. స్కిల్/ ప్రొఫిషియన్సీ టెస్ట్/ రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.nitpy.ac.in లో చూడవచ్చు.