JOBS : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : 1180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

-

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు జగన్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్టుల భర్తీ చేసేందుకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషనుకు అనుమతిస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

జూన్ 18వ తేదీన జారీ చేసిన నోటిఫికేషను కు అనుబంధంగా ఈ తాజా ఉద్యోగాలను వార్షిక జాబ్ క్యాలండర్లో చేర్చాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక శాఖ. ఈ పోస్టులన్నిటికీ ఆగ్ర వర్ణాల పేదలకు ఇచ్చే రిజర్వేషన్ ఈబీసీని వర్తింప చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది ఆర్ధిక శాఖ. రెవెన్యూ విభాగం జూనియర్ అసిస్టెంట్లు సహా వేర్వేరు విభాగాల్లో 1180 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీకి ఏపీపీఎస్సీకి అనుమతి ఇచ్చింది ఏపీ ఆర్ధిక శాఖ. ఇక దీనిపై ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version