భారత సైన్యంలో ఆఫీసర్‌ పోస్టులు.. ప్రారంభ వేతనం నెలకు రూ.56 వేలు !

-

త్రివిధ దళాలలోఆఫీసర్‌ స్థాయి ఉద్యోగాల భర్తీకి ఏటా నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్ (సీడీఎస్‌)(1)- 2021 ప్ర‌క‌ట‌న‌ను యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీవిడుదల చేసింది.

పరీక్షపేరు– సీడీఎస్ (1)- 2021
మొత్తం ఖాళీలు: 345

దళాల వారీగా ఖాళీలు

ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ, దేహ్రాదూన్ – 100
ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ, ఎజిమ‌ళ – 26
ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ, హైద‌రాబాద్ – 32
ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ, చెన్నై – 170
ఎస్ఎస్‌సీ విమెన్‌ (నాన్ టెక్నిక‌ల్) – 17
అర్హతలు‌: ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డీజీసీఏ జారీ చేసిన క‌మ‌ర్షియ‌ల్ పైలట్ లైసెన్స్‌. నిర్దేశించిన శారీరక ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రాసేవారుకూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికవిధానంరాత‌ప‌రీక్ష, ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

రాతపరీక్ష సిలబస్‌, కాలవ్యవధి తదితరాల కోసం వెబ్‌సైట్‌ చూడండి.
రీక్షతేదీ2021, ఫిబ్రవరి 7
ఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్‌ 17
రఖాస్తుల ఉపసంహ‌: నవంబర్‌ 24 నుంచి 30 మధ్య చేసుకోవచ్చు.

పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌- UPSC చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version