అమ్మాయి మతం మార్చి పెళ్లి.. మరో మహిళతో పాకిస్థాన్ యువకుడు ఎఫైర్

-

హిందూ అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ యువకుడు… మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుని అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ మౌంట్ బంజారా కాలనీలో పాకిస్తాన్ యువకుడి రాసలీలలు బయటపడ్డాయి. హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో… పనిచేస్తుండగా కీర్తి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పాకిస్తాన్ యువకుడు ఫహాద్.

Pakistani man converts to Hindu religion, marries Hindu girl, has affair with another woman
Pakistani man converts to Hindu religion, marries Hindu girl, has affair with another woman

హిందూ అమ్మాయిని మతం మార్చి 2016 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడట ఆ పాకిస్తాన్ కుర్రాడు. పెళ్లి చేసుకున్న అనంతరం.. కీర్తి పేరును దోహా ఫాతిమా అని మార్చాడట. అనంతరం సిఫాల్ కంపెనీలో పనిచేసిన మరో మహిళతో పాకిస్తాన్ యువకుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని తెలుస్తోంది. అయితే అతడి బాగోతాన్ని భార్య.. రెడ్ హ్యాండెడ్ గా… పట్టుకుంది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news