పవన్ కళ్యాణ్, పోసాని మధ్య మాటల తూటాలు పేలుతునే ఉన్నాయి. ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు రగులుతూనే ఉన్నాయి. మొన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై పోసాని క్రిష్ణమురళి దుమ్మెత్తిపోశాడు. ఆ తర్వాత పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పోసానిపై దాడికి యత్నించారు. తనకు ఏదైనా జరిగితే పవన్ దే బాధ్యత అని పోసాని ప్రకటించారు. తాజగా ఎల్లారెడ్డిపేటలో పోసాని ఇంటిపై పవన్ అభిమానుల దాడులు చేశా
పవన్ లా నేనవరిని మోసం చేయలేదు- పోసాని
-