న్యూఢిల్లీ: వాహనదారులకు వరుసగా ఊరట లభిస్తోంది. వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. ఒక్క జైపూర్‌లో మినహా అన్ని ప్రాంతాల్లో ఆయిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు జైపూర్‌లో లీటర్ పెట్రోల్ రూ.108.56 కాగా డీజిల్ రూ. 98.88గా ఉంది.
ఇక ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 101.84 కాగా లీటర్ డీజిల్ రూ. 89.97గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 107.83 కాగా డీజిల్ రేట్ రూ. 97.45గా విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83 ఉండగా డీజిల్ రూ. 97.96గా ఉంది.
వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే…