న్యూఢిల్లీ: బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్. ఇవాళ ఈ రెండింటి ధరలు తగ్గాయి. 10 గ్రాముల బంగారం 24 క్యారెట్లపై రూ. 220 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 200 తగ్గింది. ఈ మేరకు బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,660 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 44,600గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 51,000 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 46,750గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ. 47,660గా ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ. 46, 660గా ఉంది.ఈ రోజు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ. 48,660 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 44,600గా ఉంది.
వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవే..