BREAKING : నరేంద్రమోడీకి మాతృ వియోగం.. మోడీ తల్లి హీరాబెన్ మోడీ మృతి

-

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీకి మాతృ వియోగం కలిగింది.ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హిరాబెన్ (100) ఇక లేరు. వందేళ్ళ వయసు ఆమే అహ్మదాబాద్ నివాసంలో రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు.

యూ ఎన్ మెహతా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. వయో సంబంధ సమస్యలతో చికిత్స ఫలించకపోవడంతో కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది జూన్ లోనే హిరాబెన్ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version