టీడీపీకి ఆమంచి రాజీనామా.. వైఎస్‌ జ‌గ‌న్ ను క‌లిసి ఆమంచి…!

  అబ్బబ్బ.. ఏపీ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. దేశం మొత్తం మీద సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నా… అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న ఏపీలో మాత్రం రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బాగా వేడెక్కిపోతున్నాయి. ఇదివరకే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రకటించారు. ఇవాళ టీడీపీకి ఆయన రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే వైఎస్సాఆర్సీపీ పార్టీలో జగన్ సమక్షంలో చేరనున్నారు. 2014 లో చీరాల నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన … Continue reading టీడీపీకి ఆమంచి రాజీనామా.. వైఎస్‌ జ‌గ‌న్ ను క‌లిసి ఆమంచి…!