కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ జన కఠినంగా అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. లాక్ డౌన్ నిర్ణయంతో దేశంలో సామాన్య ప్రజలు మరియు కూలీలు అదేవిధంగా దిగువ మధ్యతరగతి పేద వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో అన్ని రంగాలు స్తంభించి పోవడంతో ఉపాధి లేక, కుటుంబాలను పోషించటానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి దారుణమైన మందులేని వైరస్ ని ఎదుర్కోవాలంటే నివారణ ఒక్కటే మార్గం అని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది.
కేవలం ఒక వారం రోజులు ప్రజలను బయటకు వదిలి వెంటనే పెద్ద కారణం చూపించి కేంద్ర ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ నీ పొడిగిస్తారు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు మాత్రమే లాక్ డౌన్ ఉంటుందని స్పష్టం చేస్తూ ఉంటే అసలు బోస్టన్ ని ఎవడు అడిగాడు .. ఎందుకు చెప్తోంది ఇదంతా ? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.