మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి జగన్.. అందుకే వైసీపీలో చేరుతున్నా: దగ్గుబాటి వెంకటేశ్వరరావు

ఏపీలో పాలిటిక్స్ క్షణం క్షణం మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నాం. ఏ నాయకుడు.. ఎప్పుడు ఏ పార్టీలో చేరుతాడో తెలియట్లేదు. అయితే.. మిగితా రాష్ట్రాల్లో కాకుండా.. ఏపీలో మాత్రం వార్ వన్ సైడే అన్నట్టుగా ఇతర పార్టీల నుంచి వైసీపీలోని వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన చాలామంది ముఖ్య నేతలు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ నుంచి కూడా వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు … Continue reading మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి జగన్.. అందుకే వైసీపీలో చేరుతున్నా: దగ్గుబాటి వెంకటేశ్వరరావు