చంద్రబాబుకు మరో షాక్.. వైసీపీలో చేరనున్న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల

ఏపీలో అధికార పార్టీ టీడీపీకి విపరీతంగా దెబ్బలు తాకుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ టీడీపీ నుంచి చాలా మంది నేతలు వెళ్లిపోతున్నారు. టీడీపీకి రాజీనామా చేసి చాలామంది వైసీపీలో చేరుతున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన ముఖ్య నేతలు టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. త్వరలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేయనున్నారట. గత కంత కాలంగా మోదుగుల … Continue reading చంద్రబాబుకు మరో షాక్.. వైసీపీలో చేరనున్న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల