చంద్రబాబుకు షాకిచ్చిన ఎమ్మెల్యే మోదుగుల.. 9న వైసీపీలోకి..!

ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ఏపీలో రాజకీయ వేడి రగులుతోంది. ఓవైపు ఎండాకాలం వేడి.. మరోవైపు రాజకీయాల వేడితో ఏపీ అట్టుడుకుతోంది. ముఖ్యంగా అధికారపార్టీ టీడీపీకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే.. టీడీపీకి చెందిన ముఖ్య నేతలు వైసీపీలో చేరగా… తాజాగా.. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీ సభ్యత్వానికి, శాసనసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసి ఆయా లేఖలను చంద్రబాబుకు, స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు పంపించారు. … Continue reading చంద్రబాబుకు షాకిచ్చిన ఎమ్మెల్యే మోదుగుల.. 9న వైసీపీలోకి..!