దుబ్బాకలో బిజెపికి షాక్ ఇచ్చిన హరీష్…!

-

దుబ్బాకలో గెలుస్తాం అనే ధీమాతో తెరాస పార్టీ ఉంది. తెరాస ను దెబ్బ కొట్టాలని బిజెపి, కాంగ్రెస్ రెడీగా ఉన్నాయి. కాని అక్కడ తిష్ట వేసి మరీ ఎన్నికల బాధ్యతలను చూస్తున్నారు మంత్రి హరీష్. ఆయన వ్యూహాలను ఎదుర్కోవడం విపక్షాలకు కష్టంగా ఉంది. కాంగ్రెస్ బిజెపి నేతలను స్పెషల్ గా టార్గెట్ చేసి లాగేస్తున్నారు ఆయన. తాజాగా మరోసారి బిజెపి ఆయన షాక్ ఇచ్చారు.

సిద్దిపేట జిల్లాలోని… సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు నివాసంలో దుబ్బాక మండలం తిమ్మాపూర్ రాయ్ పోల్ మండలం ఆనాజ్ పూర్, తిమ్మక్క పల్లి గ్రామాలకు చెందిన బిజెపి యువకులు, స్థానిక కీలక నాయకులు అందరూ… మంత్రి హరీష్ రావు సమక్షంలో టి ఆర్ ఎస్ పార్టీ లో జాయిన్ అయ్యారు. నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను చూస్తున్న ఒక కీలక నేత కూడా వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version