క‌ర్నూల్‌లో టీడీపీకి భారీ షాక్‌.. వైకాపాలో చేరిన ఇరిగెల సోద‌రులు..!

దేశంలో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు, ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీల‌లోకి వ‌ల‌స‌లు జోరుగా కొన‌సాగుతున్నాయి. ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తుంద‌ని అనేక స‌ర్వేలు ఇప్ప‌టికే వెల్ల‌డిస్తున్న నేప‌థ్యంలో ఆ పార్టీలో చేరేందుకు నేత‌లు క్యూ క‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా టీడీపీకి చెందిన ప‌లువురు నాయ‌కులు వైకాపా తీర్థం పుచ్చుకోగా, ఇప్పుడు వారి బాట‌లోనే మరికొంత మంది టీడీపీ నేత‌లు ప‌య‌నిస్తున్న‌ట్లు తెలిసింది. అందులో భాగంగానే తాజాగా … Continue reading క‌ర్నూల్‌లో టీడీపీకి భారీ షాక్‌.. వైకాపాలో చేరిన ఇరిగెల సోద‌రులు..!