ఏపీ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డికి షాక్.. వైసీపీలో చేరిన ఆయన సోదరుడు…!

ఏపీలో ఎండలతో పాటుగా రాజకీయాలు కూడా బాగా మండుతున్నాయి. ముఖ్యంగా అధికార టీడీపీకి మాత్రం భలే షాక్ లు తగులుతున్నాయి. టీడీపీ పార్టీ కలలో కూడా ఊహించి ఉండదు. టీడీపీ నుంచి వైసీపీలోకి వలసల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా… వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోదరుడు సోమిరెడ్డి సుధాకర్ రెడ్డి ఇవాళ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు … Continue reading ఏపీ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డికి షాక్.. వైసీపీలో చేరిన ఆయన సోదరుడు…!