టీడీపీకి మ‌రో భారీ షాక్‌.. వైకాపాలో చేరిన రఘురాం కృష్ణంరాజు

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, న‌ర‌సాపురం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ క‌న్వీన‌ర్ ర‌ఘురామ కృష్ణం రాజు త్వ‌ర‌లో వైసీపీలో చేర‌నున్నార‌ని స‌మాచారం. టీడీపీని వీడి ఆయ‌న జ‌గ‌న్ జ‌మ‌క్షంలో వైకాపాలో చేరుతార‌ని తెలిసింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కుతున్నాయి. కీల‌క నేత‌లంతా పార్టీని విడిచిపెట్టి వెళ్తుండ‌డంతో ఏపీలో అధికార పార్టీ టీడీపీకి ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల వేళ వైసీపీలోకి వ‌ల‌స‌లు జోరందుకున్నాయి. ఆ పార్టీ అధినేత … Continue reading టీడీపీకి మ‌రో భారీ షాక్‌.. వైకాపాలో చేరిన రఘురాం కృష్ణంరాజు