తెలంగాణ ప్రభుత్వం పాలనలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు కావస్తోంది, పాలనపై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా విపక్షాలు వీరిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు, తాజాగా తెలంగాణ కొత్తగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిలి సై హాజరు కాలేదని తెలిసిందే. అయితే ఎందుకు రాలేదన్న విషయం పట్ల రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయి.
తెలంగాణ: సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళి సై అందుకే రాలేదా !
-