వైకాపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే, కృష్ణా జిల్లా విజ‌య డెయిరీ డైరెక్ట‌ర్ దాస‌రి వెంక‌ట బాల‌వ‌ర్ధ‌న్ రావు

మాజీ ఎమ్మెల్యే, కృష్ణా జిల్లా విజ‌య డెయిరీ డైరెక్ట‌ర్ దాస‌రి వెంక‌ట బాల‌వ‌ర్ధ‌న్ రావు వైకాపా అధినేత జ‌గ‌న్ స‌మ‌క్షంలో ఇవాళ వైకాపాలో చేరారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ ప్ర‌తిప‌క్ష పార్టీ వైకాపాలో చేరేందుకు నేతలు త‌హ త‌హ లాడుతున్నారు. దేశ వ్యాప్తంగా ప‌లు కంపెనీలు చేప‌ట్టిన స‌ర్వేల్లో ఈసారి జ‌గ‌నే ముఖ్య‌మంత్రి అవుతాడ‌ని చెప్ప‌డం.. వైకాపా భారీ మెజారిటీతో అధికారంలోకి వ‌స్తుంద‌ని తెలుస్తుండ‌డంతోపాటు.. టీడీపీ ఆడుతున్న డ్రామాలు, నాట‌కాల‌తో విసుగెత్తిపోయిన సొంత … Continue reading వైకాపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే, కృష్ణా జిల్లా విజ‌య డెయిరీ డైరెక్ట‌ర్ దాస‌రి వెంక‌ట బాల‌వ‌ర్ధ‌న్ రావు