టీడీపీ మ‌రో ఝ‌ల‌క్‌… వైకాపాలో చేర‌నున్న యార్ల‌గ‌డ్డ‌..?

జ‌గ‌న్‌తో యార్ల‌గ‌డ్డ భేటీ.. లోట‌స్‌పాండ్‌లో ఏం జ‌రుగుతోంది..? ఏపీ ప్రతిప‌క్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి నేత‌లు క్యూ క‌డుతున్నారు. ఆ పార్టీ అధినేత జ‌గన్ లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు ముందు కొంద‌రు నేత‌లు వైకాపాలో చేరారు. అయితే జ‌గ‌న్ లండ‌న్ నుంచి వ‌చ్చాక కూడా ఆ పార్టీలోకి వ‌ల‌స‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఇవాళ జూనియ‌ర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీ‌నివాస రావు, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణిలు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. అయితే తాజాగా ఏపీ … Continue reading టీడీపీ మ‌రో ఝ‌ల‌క్‌… వైకాపాలో చేర‌నున్న యార్ల‌గ‌డ్డ‌..?