పూజా హెగ్డే అలియాస్ బుట్ట బొమ్మగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . చేసింది తక్కువ సినిమాలే అయినా నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు సోషల్ మీడియా ద్వారా జోరు పెంచేసింది. ముఖ్యంగా అందాల ఆరబోత విషయంలో ఈమె ఏమాత్రం తగ్గడం లేదు అని చెప్పవచ్చు. నయా ట్రెండ్ తో యువతను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా అందాల విందుతో మరింత రచ్చ చేసింది. తాజాగా జిమ్ నుండి బయటకు వస్తూ ఇలా కనిపించింది. టైట్ బ్లాక్ పాయింట్ లో థైస్ అందాలు ఎక్స్పోజ్ చేస్తూ క్లీవేజ్ షో తో రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ.
మరోపక్క షర్టు వేసినా కూడా ఆ షర్టుకున్న బటన్ తీసేసి తన ఎద సౌందర్యాన్ని ఎక్స్పోజ్ చేయడం పై దృష్టి పెట్టింది . ముఖ్యంగా పూజా హెగ్డే షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తున్నా కూడా ఈమెకు బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. పైగా ఏ ఒక్క నిర్మాత కూడా ఈమెను పట్టించుకోవడం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఒక్క సినిమాలో మాత్రమే ఈమె నటిస్తోంది.
గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురంలో, అరవింద సమేత సినిమాలలో నటించింది పూజా హెగ్డే. ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సినిమాపై కూడా ఈమె ఆశలు పెట్టుకుంది. మరి అనుకున్నట్టుగానే ఈమె ఆశలు నెరవేరి సక్సెస్ అవుతుందా? సక్సెస్ అయితే ఎలాంటి ఆఫర్లు వస్తాయి? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
The stunning #PoojaHegde gets snapped in the city.❤️ pic.twitter.com/caMjfg5kFH
— Filmfare (@filmfare) January 12, 2023