కిచ్చా సుదీప్ రెండు రోజుల నుండి వార్తల్లో నిలుస్తున్నాడు. ఈయన బీజేపీలోకి చేరుతున్నాడన్న క్లారిటీ ఇచ్చిన రోజు నుండే టార్గెట్ గా మారాడు అని తెలుస్తోంది. కిచ్చా సుదీప్ కు ప్రకటన అనంతరం రెండు బెదిరింపు లెటర్స్ వచ్చాయి, ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా తనదైన శైలిలో సుదీప్ ను విమర్శించాడు. తాజాగా కన్నడ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సుదీప్ బీజేపీలోకి వెళుతున్న విషయంపై స్పదించాడు. ఈయన సోషల్ మీడియా ద్వారా డియర్ సుదీప్ నటుడిగా అందరూ నిను ఇష్టపడవచ్చు.. అంతవరకు ఉంటె సరిపోయేది.
సరిగ్గా దింపాడు: కిచ్చా సుదీప్ కు షాక్ ఇచ్చిన ప్రకాష్ రాజ్ !
-